ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఊర్వశీ రౌతేలా మరో ఐటమ్ సాంగ్.. ఈసారి రామ్‌తో ‘కల్ట్ మామా’ స్టెప్పులు
    01 Sun 12:50

    ఊర్వశీ రౌతేలా మరో ఐటమ్ సాంగ్.. ఈసారి రామ్‌తో ‘కల్ట్ మామా’ స్టెప్పులు

    • పోతినేని రామ్, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘స్కంద’ చిత్రం
    • రేపు విడుదల కానున్న ‘కల్ట్ మామా’ అనే ఐటమ్ సాంగ్
    • ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
  • కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
    02 Wed 20:22

    కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • పదవీకాలం విజయవంతం కావాలని పేర్కొన్న మోదీ
    • ప్రజల సంక్షేమం కోసం కేంద్రం సహకరిస్తుందని హామీ
    • కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
  • సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారేమో కానీ...!: కులాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
    03 Wed 20:12

    సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారేమో కానీ...!: కులాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

    • సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారు కానీ ఆయా కులాల ప్రజలు నష్టపోయారన్న పవన్
    • గత వైసీపీ పాలనలో కుల దూషణలు, రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శలు
    • డాక్టర్ సుధాకర్, దళిత యువకుడి హత్య వంటి ఘటనలను ప్రస్తావించిన జనసేనాని
    • కులాల ఐక్యతే తమ సిద్ధాంతమని, దీనికి చరమగీతం పాడతామని స్పష్టీకరణ
  • తెలంగాణ ప్రజల్లో 'తెలంగాణ' అనే భావన ఉంటుంది... కానీ ఆంధ్రా ప్రజల్లో 'ఆంధ్రా' అనే భావన లోపించింది: పవన్
    04 Wed 19:58

    తెలంగాణ ప్రజల్లో 'తెలంగాణ' అనే భావన ఉంటుంది... కానీ ఆంధ్రా ప్రజల్లో 'ఆంధ్రా' అనే భావన లోపించింది: పవన్

    • తెలంగాణ ప్రజలను చూస్తే ముచ్చటగా ఉంటుందన్న పవన్ కళ్యాణ్
    • తెలంగాణ అనే బలమైన భావన వారిలో ఉందని ప్రశంస
    • ఆంధ్రాలో మాత్రం ఐక్యత లేదని, ఉప ప్రాంతీయతలే ఉన్నాయని ఆవేదన
    • ఆంధ్రా ప్రజల్లో కనీసం 'ఆంధ్ర' అనే ఉమ్మడి గుర్తింపు ఉండాలన్న పవన్
  • ఢిల్లీ హోటల్ ప్రమాదం: లైసెన్స్ తీసుకుంది 6 రూములకే... నిర్వహిస్తోంది 25 రూములు!
    05 Wed 19:58

    ఢిల్లీ హోటల్ ప్రమాదం: లైసెన్స్ తీసుకుంది 6 రూములకే... నిర్వహిస్తోంది 25 రూములు!

    • ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం, 21 మంది మృతి
    • మృతుల్లో లైబీరియా, నైజీరియాకు చెందిన 17 మంది విదేశీయులు
    • నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహణ వల్లే ప్రమాదమని ఆరోపణలు
    • పరారీలో ఉన్న హోటల్ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు
    • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
  • తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. జూన్ 5 నుంచి కొత్త రేట్లు!
    06 Wed 19:42

    తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. జూన్ 5 నుంచి కొత్త రేట్లు!

    • భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువ సవరణ
    • పెరగనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు
    • శాస్త్రీయ పద్ధతిలో విలువలు సవరించినట్టు తెలిపిన మంత్రి పొంగులేటి
    • వాస్తవ ధరలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు వెల్లడి
  • ప్రీమియం ఇళ్లలో సరికొత్త శకం.. యజమాని జీవనశైలే ఇంటీరియర్ డిజైన్!
    07 Wed 19:25

    ప్రీమియం ఇళ్లలో సరికొత్త శకం.. యజమాని జీవనశైలే ఇంటీరియర్ డిజైన్!

    • భారత్‌లో మారుతున్న లగ్జరీ ఇళ్ల డిజైన్ ట్రెండ్
    • ఆడంబరం స్థానంలో వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం
    • యువ కొనుగోలుదారులతో డిజైన్లలో వస్తున్న మార్పు
    • సౌకర్యం, మన్నిక, జీవనశైలికి పెద్దపీట
    • ధర కంటే జీవితానికి సరిపోయే డిజైన్లే ముఖ్యమంటున్న నిపుణులు
  • తెలంగాణ రాజకీయాలపై ఏపీలో పవన్ కీలక వ్యాఖ్యలు
    08 Wed 19:25

    తెలంగాణ రాజకీయాలపై ఏపీలో పవన్ కీలక వ్యాఖ్యలు

    • తెలంగాణ ఎవరి జాగీరు కాదన్న పవన్ కల్యాణ్
    • అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు
    • తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తే అభ్యంతరం ఎందుకని ప్రశ్న
    • గత వైసీపీ పాలనలో కుల రాజకీయాలు పెరిగాయని విమర్శ
  • రష్యా పర్యటనలో లోకేష్... మాస్కో ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ పై ప్రత్యేక ఆసక్తి
    09 Wed 19:11

    రష్యా పర్యటనలో లోకేష్... మాస్కో ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ పై ప్రత్యేక ఆసక్తి

    • రష్యా పర్యటనలో మాస్కో అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్‌ను సందర్శించిన లోకేష్
    • మాస్కో రవాణా వ్యవస్థ పనితీరు అద్భుతమంటూ ప్రశంసలు
    • భారత్‌లో కూడా ఇటువంటి వ్యవస్థలు రావాలని ఆకాంక్ష
    • ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో ట్రాఫిక్, భద్రత పర్యవేక్షణపై ప్రత్యేక ఆసక్తి
    • లోకేష్ బృందానికి అక్కడి రవాణా శాఖ ఉన్నతాధికారుల ఘనస్వాగతం
  • సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23,400 వద్ద ముగింపు
    10 Wed 18:52

    సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23,400 వద్ద ముగింపు

    • భారీ ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • ఐటీ షేర్లలో భారీ అమ్మకాలతో పతనమైన సూచీలు
    • పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్ల కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు
    • నిఫ్టీ 78 పాయింట్లు నష్టం
    • రెండో రోజూ పతనమైన రూపాయి.. అమెరికా టారిఫ్‌ల ఆందోళన
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV