Wed 22:09 చంద్రబాబు జైల్లో ఉండడం పట్ల పూనమ్ కౌర్ స్పందన టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో రిమాండ్ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు 73 ఏళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసు కాదన్న పూనమ్ కౌర్ చంద్రబాబు వయసును పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి Read full story
Mon 21:32 చెత్తగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన చెన్నై బ్యాటర్లు టాపార్డర్ సహా కీలక బ్యాటర్లు చేతులెత్తేయడంతో పతనం ఒంటరి పోరాటం చేసిన ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన సీఎస్కే రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజాకు రెండేసి వికెట్లు Read full story
Mon 21:19 రామ్ చరణ్ 'పెద్ది' వచ్చేది అప్పుడేనా...? రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీపై వీడని సందిగ్ధత జూన్ 26న రిలీజ్ అంటూ కొత్తగా మొదలైన ప్రచారం ఓ నిర్మాత వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో పెరిగిన అయోమయం ‘పెద్ది’ కోసం మారుతున్న ఇతర చిత్రాల విడుదల తేదీలు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభిమానులు Read full story
Mon 21:17 లక్ష కోట్ల ప్రజాధనం వృథా: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని వెల్లడి ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలు కారణమని వెల్లడి జల్ జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శ Read full story
Mon 21:07 సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం ఎనిమిదోసారి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులేదు సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 8.2 శాతం కొనసాగింపు 7.1 శాతంగానే పీపీఎఫ్ వడ్డీ రేటు Read full story
Mon 20:52 బ్యాకింగ్ వ్యవస్థలోకి రూ.84 వేల కోట్లు ప్రవేశపెట్టిన ఆర్బీఐ నగదు లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులు ద్రవ్య లభ్యత పెంచేందుకు రెండు వేర్వేరు వేలాల నిర్వహణ కొనసాగుతున్న ఆర్బీఐ తాత్కాలిక ద్రవ్య సర్దుబాటు చర్యలు తొలి అర్ధ సంవత్సరంలో రూ.8.20 లక్షల కోట్ల రుణ సేకరణకు కేంద్రం ప్రణాళిక Read full story
Mon 20:46 శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల దందా... హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు హైదరాబాద్‌లో భారీ గ్యాస్ హోర్డింగ్ రాకెట్ బట్టబయలు బంజారాహిల్స్ శ్మశానంలో 414 సిలిండర్లు స్వాధీనం గ్యాస్ ఏజెన్సీ యజమాని సహా 10 మంది అరెస్ట్ గల్ఫ్ యుద్ధం కారణంగా ఏర్పడిన కొరతను ఆసరాగా చేసుకుని దందా రూ.21.88 లక్షల విలువైన ఆస్తులు స్వాధీనం Read full story
Mon 20:28 చిన్నారుల కోసం ఉషా వాన్స్ కొత్త ప్రాజెక్టు... కథలు చెప్పనున్న సెలెబ్రిటీలు! అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ కొత్త పాడ్‌కాస్ట్ ప్రారంభం చిన్నారుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం కథలు చెప్పేందుకు క్రీడాకారులు, ఇతర ప్రముఖుల భాగస్వామ్యం తొలి ఎపిసోడ్‌లో 'పీటర్ రాబిట్' కథను చదివిన ఉషా వాన్స్ పాఠశాలల వెలుపల పిల్లల్లో నేర్చుకునే తపన పెంచే ప్రయత్నం Read full story
Mon 20:19 ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మరికొన్ని వారాల్లో ముగించేస్తుంది: మార్కో రూబియో ఇరాన్‌పై సైనిక లక్ష్యాలను త్వరలోనే పూర్తి చేస్తామని అమెరికా ధీమా ఇరాన్ వాయు, నౌకా దళాలను ధ్వంసం చేస్తున్నామని మార్కో రూబియో వెల్లడి ఒకవైపు సైనిక చర్య కొనసాగిస్తూనే దౌత్య ప్రయత్నాలు ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వ్యాఖ్య హర్మూజ్ జలసంధిని మూసివేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని హెచ్చరిక Read full story
Mon 20:10 ఐపీఎల్ టికెట్ల వివాదం ముగిసింది: డీకే శివకుమార్ ఐపీఎల్ టికెట్ల వివాదం సుఖాంతం ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇకపై మ్యాచ్‌కు 3 ఉచిత టికెట్లు చిన్నస్వామి స్టేడియం సీటింగ్ సామర్థ్యం పెంపుపై చర్చ బెంగళూరుతో పాటు పలుచోట్ల కొత్త స్టేడియాల నిర్మాణానికి భూమి కేటాయింపు Read full story