రాజమండ్రి చేరుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, తేజస్విని, భరత్.. ఫొటోలు ఇవిగో!
- స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
- రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
- ఈ సాయంత్రం చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు
- ములాఖాత్ కు అనుమతినిచ్చిన జైలు అధికారులు


