ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మీ మాదిరి లక్ష కోట్లు దోచుకోలేదు: బుద్దా వెంకన్న
    Mon 13:08

    మీ మాదిరి లక్ష కోట్లు దోచుకోలేదు: బుద్దా వెంకన్న

    • ఇంటి వద్ద బుద్దా వెంకన్నను అడ్డుకున్న పోలీసులు
    • అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన వైనం
    • జగన్ ను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్న వెంకన్న
    Read full story
  • మెదక్ జిల్లాలో కంటైనర్‌లో మంటలు.. కొత్త కార్లు దగ్ధం
    Thu 15:23

    మెదక్ జిల్లాలో కంటైనర్‌లో మంటలు.. కొత్త కార్లు దగ్ధం

    • కంటైనర్‌లోని ఎనిమిది కార్లు దగ్ధం
    • తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కంటైనర్ కు మంటలు
    • జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం
    Read full story
  • రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఎన్నాళ్లీ మొద్ద నిద్ర అని ప్రశ్న!
    Thu 15:21

    రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఎన్నాళ్లీ మొద్ద నిద్ర అని ప్రశ్న!

    • పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ రేవంత్ కు కేటీఆర్ లేఖ
    • కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారన్న కేటీఆర్
    • 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన
    • గన్నీ బ్యాగుల కోసం రైతుల నుంచి డిపాజిట్ వసూలు చేస్తున్నారని మండిపాటు
    • రైతు ద్రోహిగా రేవంత్ మిగిలిపోతారని వ్యాఖ్య
    Read full story
  • భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
    Thu 15:15

    భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

    • అప్పా జంక్షన్ తనిఖీల్లో బండి భగీరథ్ అరెస్ట్
    • లొంగిపోయారనే ప్రచారాన్ని ఖండించిన రేవంత్
    • పోలీసుల దర్యాప్తు సమాచారానికే ముఖ్యమంత్రి మద్దతు
    • మైనర్ బాలిక అంశంపై రాజకీయాలను తప్పుబట్టిన సీఎం
    • కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం
    Read full story
  • మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఆయుధాలతో సహా లొంగిపోయిన 25 మంది మావోలు
    Thu 15:12

    మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఆయుధాలతో సహా లొంగిపోయిన 25 మంది మావోలు

    • ఝార్ఖండ్ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు
    • లైట్ మెషీన్ గన్స్ సహా పలు రకాల ఆయుధాల అప్పగింత
    • అందరికీ పూర్తి పునరావాసం కల్పిస్తామన్న డీజీపీ
    Read full story
  • రుణాల రికవరీలో ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే కుదరదు... ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు
    Thu 15:09

    రుణాల రికవరీలో ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే కుదరదు... ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు

    • లోన్ రికవరీ పేరుతో కస్టమర్లను వేధించే ఆర్థిక సంస్థలకు అడ్డుకట్ట
    • ఫోన్ బ్లాక్ చేయడం కుదరదన్న ఆర్బీఐ
    • నోటీసులు ఇచ్చినా కస్టమర్ స్పందించకుంటే చర్యలు తీసుకోవచ్చన్న ఆర్బీఐ
    • కస్టమర్ తన బకాయిని చెల్లిస్తే గంటలో ఆంక్షలు తొలగించాలి
    Read full story
  • కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌.. కనీస వేతనాలు భారీగా పెంపు!
    Thu 15:00

    కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌.. కనీస వేతనాలు భారీగా పెంపు!

    • కేబినెట్ సబ్ కమిటీ నివేదికతో వేతనాల పెంపు
    • నాలుగు కేటగిరీలుగా కార్మికుల విభజన
    • వేతనాల లెక్కింపు కోసం మూడు జోన్ల ఏర్పాటు
    • హైస్కిల్డ్ కార్మికులకు గరిష్ఠంగా రూ.20 వేలు
    • జూన్ 1 నుంచి కొత్త జీతాల అమలు
    Read full story
  • జగన్ ఫొటో వల్లే విజయ్ గెలిచాడా..? జగన్ ఏమంటున్నారో చూడండి!
    Thu 14:45

    జగన్ ఫొటో వల్లే విజయ్ గెలిచాడా..? జగన్ ఏమంటున్నారో చూడండి!

    • తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన వైఎస్ జగన్
    • అది ఆయన కష్టార్జితం అంటూ ప్రశంసలు
    • ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఉంటుందని కానీ, నాకెలా ఉంటుందంటూ వ్యాఖ్య
    • తొలి ఎన్నికలోనే టీవీకే అతిపెద్ద పార్టీగా నిలవడంపై అభినందనలు
    • విజయ్ తన మిత్రుడు, సోదరుడని పేర్కొన్న జగన్
    Read full story
  • 'మావిగన్'ను ప్రతిపాదించింది అందుకే: జగన్
    Thu 14:44

    'మావిగన్'ను ప్రతిపాదించింది అందుకే: జగన్

    • స్కాముల కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారన్న జగన్
    • కేసీఆర్ రూ. 615 కోట్లతో అత్యాధునిక సచివాలయాన్ని కట్టారని ప్రశంస
    • 'మావిగన్'కు రాష్ట్ర ప్రజలు మద్దతు పలికారని వ్యాఖ్య
    Read full story
  • పోస్ట్ డిలీట్ చేసినా మీ బుద్ధి మారదు: సోషల్ మీడియా అకౌంట్‌పై సారా టెండూల్కర్ సీరియస్
    Thu 14:24

    పోస్ట్ డిలీట్ చేసినా మీ బుద్ధి మారదు: సోషల్ మీడియా అకౌంట్‌పై సారా టెండూల్కర్ సీరియస్

    • తనను, తన వదినను కించపరిచేలా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడమే కారణం
    • ఇది జర్నలిజం కాదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించిన సారా
    • పోస్ట్ డిలీట్ చేసినా ప్రవర్తన మారదని విమర్శ
    • సోదరుడు అర్జున్ టెండూల్కర్ వివాహం తర్వాత ఈ ఘటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV