సిట్ కార్యాలయంలోకి న్యాయవాదులకు అనుమతి నిరాకరణ.. సిట్ అధికారికి లేఖ రాసిన చంద్రబాబు
- సిట్ అధికారుల తీరుపై న్యాయవాదుల తీవ్ర అభ్యంతరం
- ఏ నిబంధనల మేరకు అనుమతి నిరాకరిస్తున్నారని ప్రశ్న
- కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు
కాసేపట్లో గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు
ఇదిలా ఉండగా, టీడీపీ నేతలు కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. రాత్రి గం.7.15 సమయానికి వారికి గవర్నర్ అపాయింటుమెంట్ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తదితరులు రాజ్ భవన్లో గవర్నర్‌ను కలవనున్నారు.