హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ.. భారతీయుల అభిమానం చూసి మురిసిన జాన్ సీన
- శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ స్పెక్టకల్ ఫైట్
- షోలో జాన్ సీన సహా పలువురు స్టార్ ఫైటర్లు పాల్గొన్న వైనం
- ఇక్కడి యువత అభిమానంతో ఉక్కిరిబిక్కిరైన జాన్ సీన
- జాన్ సీనను కలిసి ముచ్చటించిన నటుడు కార్తి
‘‘భారత యువత నన్నెంతగానో అభిమానించడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌కు రావడం ఇదేతొలిసారి. పోటీల్లో ప్రతిభ కనబరిచే వారికి భవిష్యత్తు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు కార్తి జాన్ సీనను కలిసి ముచ్చటించాడు. ఆయనతో ఓ ఫొటో దిగాడు.