వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 385 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 116 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4.26 శాతం పెరిగిన ఎల్ అండ్ టీ షేరు విలువ
ఎల్ అండ్ టీ (4.26%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.26%), టెక్ మహీంద్రా (1.69%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.55%) హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.49%).
సన్ ఫార్మా (-0.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.74%), ఇన్ఫోసిస్ (-0.73%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.60%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.59%).