ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆగని వాన.. హైదరాబాద్ లో పలు ప్రాంతాలు జలమయం
    Tue 12:14

    ఆగని వాన.. హైదరాబాద్ లో పలు ప్రాంతాలు జలమయం

    • సిటీలోని పలు ప్రాంతాలు జలమయం
    • రోడ్లపై ఎక్కడివక్కడ నిలిచిన వాహనాలు
    • మూసాపేట మెట్రో స్టేషన్ కింద భారీగా నిలిచిన వరద నీరు
    • ఆరాంఘర్ హైవేపై వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
    • జంట జలాశయాల గేట్లు ఎత్తిన అధికారులు
    Read full story
  • గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలకు పోవద్దు.. అభివృద్ధి మంత్రం మనది: నేతలకు చంద్రబాబు హితవు
    Wed 13:05

    గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలకు పోవద్దు.. అభివృద్ధి మంత్రం మనది: నేతలకు చంద్రబాబు హితవు

    • గత ప్రభుత్వ పాలనపై మహానాడులో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
    • గొడ్డలి పార్టీకి, టీడీపీకి పోలికే లేదన్న పార్టీ అధినేత‌
    • వారిది విధ్వంసమైతే మనది అభివృద్ధి అని వ్యాఖ్య
    • ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని వెల్ల‌డి
    • విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ
    Read full story
  • తగ్గేదేలే.. ప్లేఆఫ్స్‌లో మరింత అగ్రెసివ్‌గా ఆడతాం: ప్యాట్ కమిన్స్
    Wed 13:03

    తగ్గేదేలే.. ప్లేఆఫ్స్‌లో మరింత అగ్రెసివ్‌గా ఆడతాం: ప్యాట్ కమిన్స్

    • ఈరోజు రాజస్థాన్‌తో ఎలిమినేటర్ పోరు
    • టైటిల్ కోసం వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యం
    • లీగ్ దశలో ఆర్ఆర్‌పై రెండు విజయాల ఆత్మవిశ్వాసం
    • విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక ప్లాన్స్
    • మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుని బరిలోకి దిగుతున్నట్లు వెల్లడి
    Read full story
  • ఎన్టీఆర్‌కు నివాళులు.. ‘జై తెలుగుదేశం’ నినాదాలతో ప్రసంగం.. మహానాడు ఫొటోలు ఇవిగో!
    Wed 13:01

    ఎన్టీఆర్‌కు నివాళులు.. ‘జై తెలుగుదేశం’ నినాదాలతో ప్రసంగం.. మహానాడు ఫొటోలు ఇవిగో!

    • మహానాడు సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు
    • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అధినేత, లోకేశ్ 
    • ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడి
    • ఎన్నికల యుద్ధం వల్లే ఈ నిర్ణయమన్న ముఖ్యమంత్రి
    • మోడల్ మారినా.. మహానాడు విధానం మారలేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    Read full story
  • మహానాడులో నారా లోకేశ్ చేసిన 'భారీ ప్రకటన' ఇదే!
    Wed 12:53

    మహానాడులో నారా లోకేశ్ చేసిన 'భారీ ప్రకటన' ఇదే!

    • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహానాడులో తొలి ప్రసంగం చేసిన నారా లోకేశ్
    • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని అధికారికంగా ప్రకటన
    • చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్య
    Read full story
  • 'కాంతార' దైవ రూపాన్ని కించపరిచిన కేసు.. హైకోర్టు ఆదేశాలతో చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ ప్రాయశ్చిత్తం!
    Wed 12:38

    'కాంతార' దైవ రూపాన్ని కించపరిచిన కేసు.. హైకోర్టు ఆదేశాలతో చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ ప్రాయశ్చిత్తం!

    • ‘ఐఎఫ్ఎఫ్ఐ 2025’లో రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
    • దైవ నృత్యాన్ని దయ్యాలుగా సంబోధించని రణ్‌వీర్ సింగ్ 
    • బెంగళూరులో రణ్‌వీర్ సింగ్ పై ఎఫ్ఐఆర్
    • మైసూరు చాముండేశ్వరి దేవికి క్షమాపణలు చెబుతానని హైకోర్టుకు తెలిపిన రణ్‌వీర్
    • అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్న వైనం
    Read full story
  • ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోయినట్లు కాదు: సుప్రీంకోర్టు
    Wed 12:33

    ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోయినట్లు కాదు: సుప్రీంకోర్టు

    • ఈసీ పరిధి కేవలం ఎన్నికల వరకే
    • తొలగించిన పేర్లను కేంద్రానికి పంపాలని ఆదేశం
    • హోం శాఖ ఆధ్వర్యంలో పౌరసత్వ విచారణ
    • పౌరులని తేలితే ఓటు హక్కు పునరుద్ధరణ
    Read full story
  • ఆడబిడ్డల వల్లే విజయం.. ఇది మహిళా మహానాడు: చంద్రబాబు
    Wed 12:30

    ఆడబిడ్డల వల్లే విజయం.. ఇది మహిళా మహానాడు: చంద్రబాబు

    • ఇటీవలి విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మహానాడును మహిళలకు అంకితం చేస్తున్నామన్న చంద్రబాబు
    • 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని వెల్లడి
    • ఏఐ, ఏరోస్పేస్ వంటి రంగాలతో ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మారుస్తామని హామీ
    • మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలతో యువతకు ఉద్యోగ భరోసా కల్పించామన్న సీఎం
    • వచ్చే ఎన్నికల కోసం కాదు, భావితరాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టీకరణ
    Read full story
  • వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టాం: మహానాడులో సీఎం చంద్రబాబు
    Wed 12:25

    వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టాం: మహానాడులో సీఎం చంద్రబాబు

    • గత పాలకులు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గట్టెక్కించింద‌న్న చంద్ర‌బాబు
    • పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామ‌ని హామీ
    • రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.14 వేలు అందిస్తున్నామ‌ని వెల్ల‌డి
    • ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు ఇస్తామ‌న్న సీబీఎన్‌
    • రాజధానిపై వైసీపీకి విజన్ లేదు, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపాటు
    Read full story
  • యూకేలో 'పెద్ది' ప్రభంజనం.. రామ్ చరణ్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌తో మోత!
    Wed 12:21

    యూకేలో 'పెద్ది' ప్రభంజనం.. రామ్ చరణ్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌తో మోత!

    • ఇప్పటికే 12,500కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం
    • బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జూన్ 4న విడుదల
    • ఏఆర్ రెహ‌మాన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV