తన అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన రష్మిక... వీడియో ఇదిగో!
- హైదరాబాదులో రష్మిక సహాయకుడి వివాహం
- వధూవరులను ఆశీర్వదించిన రష్మిక
- నూతన దంపతులు కాళ్లకు మొక్కడంతో కంగారుపడిన రష్మిక!
కొత్త దంపతులు కాళ్లకు మొక్కడంతో కొద్దిగా కంగారుపడినట్టు కనిపించిన రష్మిక వారిని విపరీతంగా దీవించేసింది. రష్మిక రాకతో పెళ్లి మంటపం కళకళలాడింది. రష్మికతో ఫొటోలకు అక్కడివారు పోటీలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.