తమిళ సినీ దర్శకుడిపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు
- తనను మోసం చేశాడంటూ నటి విజయలక్ష్మి ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన వలసరవాక్కం పోలీసులు
- సీమాన్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం
దీంతో ఆమె తాజాగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2011లో ఇచ్చిన ఫిర్యాదుతో సీమాన్ పై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీమాన్ ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.