Sun 11:15 జమిలి ఎన్నికల నిర్వహణకు తడిసిమోపెడవుద్ది.. రూ. 9300 కోట్లు అవుతుందని అంచనా జమిలి ఎన్నికలకు పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు అవసరం ఎన్నికల అనంతరం వాటిని భద్రపరిచేందుకు భారీగా ఖర్చు ఈసారి పాక్షికంగా జమిలికి వెళ్లే ఆలోచనలో కేంద్రం Read full story
Sat 23:18 వెల్‌నెస్‌కే పెద్దపీట.. మారుతున్న హోమ్ డిజైన్ ట్రెండ్స్! అందం కన్నా ఆరోగ్యం, సౌకర్యానికి ప్రాధాన్యత వెల్‌నెస్ డిజైన్లకు పెరుగుతున్న ఆదరణ మట్టి రంగులు, సహజసిద్ధమైన టోన్స్‌కు డిమాండ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఇంటీరియర్‌పై యజమానుల ఆసక్తి Read full story
Sat 23:03 ఏఐ సాయంతో వైద్యం.. 'సంజీవని' సేవలను ప్రత్యక్షంగా వీక్షించిన చంద్రబాబు చిత్తూరు జిల్లా యాదమరిలోని ‘సంజీవని’ పీహెచ్‌సీని సందర్శించిన సీఎం చంద్రబాబు రోగి నమోదు నుంచి మందుల పంపిణీ వరకు డిజిటల్ ప్రక్రియను పరిశీలన ఏఐ ఆధారిత వైద్యం, వర్చువల్ కన్సల్టేషన్ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం సాంకేతికతతో వైద్యులకు డాక్యుమెంటేషన్ భారం తగ్గి రోగులపై శ్రద్ధ పెరిగిందని వెల్లడి కుప్పం, బెంగళూరు నిపుణులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహణ Read full story
Sat 22:50 ఇన్సూరెన్స్ పాలసీల్లో 'అన్‌లిమిటెడ్' అంటారు... కానీ దానికీ ఓ 'లిమిట్' ఉంటుంది! అపరిమిత ఆరోగ్య బీమా అనేది ఎక్కువగా ఓ మార్కెటింగ్ వ్యూహం మాత్రమే రూమ్ రెంట్ పరిమితుల వల్ల మొత్తం బిల్లుపై కోత పడే ప్రమాదం అదే వ్యాధికి చికిత్స పొందితే చాలా పాలసీలలో రీస్టోరేషన్ వర్తించదు క్లెయిమ్ సమయంలో ఊహించని ఖర్చులు తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు పాలసీ కొనే ముందు నిబంధనలను క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి Read full story
Sat 22:36 ఆప్ ను వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు కీలక పదవి.. కమిటీలో బీదా మస్తాన్ రావుకు స్థానం రాజ్యసభ పిటిషన్ల కమిటీ కొత్త ఛైర్మన్‌గా రాఘవ్ చద్దా నియామకం ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా ఏప్రిల్‌లో చద్దాతో పాటు ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో ఆప్ బలం 3కి పడిపోయింది తనపై పంజాబ్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఇటీవల రాష్ట్రపతికి చద్దా ఫిర్యాదు పార్టీ ఫిరాయించిన వారు పంజాబ్ ద్రోహులంటూ సీఎం భగవంత్ మాన్ తీవ్ర విమర్శ Read full story
Sat 22:35 ఎగ్జిబిటర్ల వెనుక 'ఆ నలుగురు'.. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు: నట్టి కుమార్ సంచలన ఆరోపణలు పర్సంటేజీ విధానం అమలు డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్లపై నట్టి కుమార్ ఆగ్రహం చిరంజీవి కుటుంబం సినిమాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్న నట్టి కుమార్ చాలా థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు, శిరీష్‌ల చేతిలో ఉన్నాయని వెల్లడి సబ్ కమిటీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్న నట్టి కుమార్ Read full story
Sat 22:23 వినేష్ ఫోగాట్‌కు భారీ ఊరట: తల్లికావడం వైకల్యం కాదన్న ఢిల్లీ హైకోర్టు ఏషియన్ గేమ్స్ 2026 సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు అనుమతి తల్లికావడాన్ని వైకల్యంగా పరిగణించలేమంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు రెజ్లింగ్ ఫెడరేషన్ నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారణ వినేష్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ జారీ చేసిన షోకాజ్ నోటీసులోని భాషపై కోర్టు తీవ్ర ఆగ్రహం మే 30, 31 తేదీల్లో జరిగే ట్రయల్స్‌ను వీడియో రికార్డ్ చేయాలని ఆదేశం Read full story
Sat 22:14 "నా వల్ల మెస్ మూసేశారు"... సుందర్ పిచాయ్ కాలేజీ నాటి సరదా జ్ఞాపకం సుందర్ పిచాయ్ పాత వీడియోలు వైరల్ ఐఐటీలో తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న గూగుల్ సీఈఓ తెలియక అన్న ఒక్క మాటతో తాత్కాలికంగా మూతపడిన మెస్ ఆ సంఘటనతో ఒక్కరోజులోనే క్యాంపస్‌లో పాపులర్ అయిన వైనం కాలేజీ మెస్ జ్ఞాపకాలు జీవితంలో ప్రత్యేకమని వెల్లడి Read full story
Sat 22:01 'పెద్ది' చిత్రంపై ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి పర్సంటేజీ ప్రకారం అయితేనే సినిమాలు ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు పెద్ది సినిమా విడుదల సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడదామని బండ్ల గణేశ్ విజ్ఞప్తి సినిమా బాగుంటేనే పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు బాగుంటాయని వ్యాఖ్య ప్రస్తుతం పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్ అవసరమన్న బండ్ల గణేశ్ Read full story
Sat 21:47 హైదరాబాద్‌లో దుకాణం తెరిచిన ముంబై 'శివ్ సాగర్' ముంబైకి చెందిన ప్రఖ్యాత శివ్ సాగర్ రెస్టారెంట్ హైదరాబాద్ రాక జూబ్లీహిల్స్‌లో తమ తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన యాజమాన్యం ముంబై స్టైల్ పావ్ భాజీ, ఫలూదా, ఇండో-చైనీస్ వంటకాలకు ప్రసిద్ధి నాలుగు దశాబ్దాలుగా ముంబైలో విజయవంతంగా నడుస్తున్న బ్రాండ్ Read full story