అమెరికాలో గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన ఎన్నారై అరెస్ట్
- కాలిఫోర్నియాలో ఇటీవల ఘటన
- గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌మాల్‌కు వెళ్లిన సిమ్రన్‌జీత్ సింగ్
- షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా పార్కింగ్ స్థలంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం
- విచక్షణ కోల్పోయిన నిందితుడు కారులోని తుపాకీతో గర్ల్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపి హత్య
- సీసీటీవీ ఫుటేజీ అధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు
మరోవైపు, ఘటన సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ స్థలంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల ఓ స్టోర్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.