తెలంగాణలో మళ్లీ వర్షాలు.. పలు జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
- మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా
- 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు మళ్లీ పొడి వాతావరణం
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మరి కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య వర్షాలకు విరామం ఉంటుందని అంచనా వేసింది. అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.