'పుష్ప... తగ్గేదేలే.. కంగ్రాట్స్ బన్నీ' అంటూ జక్కన్న ట్వీట్
- స్టైలిష్ స్టార్‌కు అభినందనల వెల్లువ
- ఆర్ఆర్ఆర్ సినిమా సిక్సర్ కొట్టిందంటూ రాజమౌళి ట్వీట్
- అలియాభట్‌కు కూడా అభినందనలు తెలిపిన దర్శక దిగ్గజం
అల్లు అర్జున్‌కు అభినందనలు తెలియజేసేందుకు ఆయన నివాసానికి అభిమానులు, సినీ ప్రముఖులు తరలి వచ్చారు. పలువురు అభిమానులు అల్లు అర్జున్‌ని ఎత్తుకొని మరీ ఆనందాన్ని పంచుకున్నారు.