చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, విజయసాయి... థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్
- చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పిన రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు
- తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని సాయిరెడ్డి ట్వీట్
- విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారందరికీ చిరంజీవి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు... మీ అందరి ప్రేమకు వినయపూర్వక నమస్కారం అంటూ ట్వీట్ చేశారు.