హైదరాబాదులో ఘనంగా నందమూరి హరికృష్ణ మనవడి వివాహం
- ఈ ఏడాది మార్చిలో నందమూరి సుహాసిని తనయుడు హర్ష నిశ్చితార్థం
- నేడు ఘనంగా వివాహం
- హాజరైన చంద్రబాబు, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్, కల్యాణ్
గచ్చిబౌలిలో ఈ వివాహ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు... తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి ఈ పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. వెంకట శ్రీహర్ష నిశ్చితార్థం ఈ ఏడాది మార్చిలో జరిగింది.

