వైసీపీ నేత దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు!
- నేను ఏ పార్టీలో బలిపశువును అయ్యానో అందరికీ తెలుసునని వ్యాఖ్య
- టీడీపీ నేతల పిచ్చివాగుడును ప్రజలు నమ్మరన్న అవినాశ్
- సీఎం జగన్ తనకు అండగా నిలిచారని వ్యాఖ్య
దేవినేని అవినాశ్‌ను ముఖ్యమంత్రి జగన్ బలిపశువుగా మార్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. లోకేశ్ చేస్తోన్న పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఈ కుట్రలో భాగంగానే అవినాశ్ ఇంటికి సీఎం జగన్ వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై దేవినేని అవినాశ్ పైవిధంగా స్పందించారు.