హైదరాబాద్ ఫిలిమ్ నగర్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టివేత.. నైజీరియన్ అరెస్ట్

17-08-2023 Thu 16:30 | Telangana
Advertisement
  • బెంగళూరు కేంద్రంగా నైజీరియాకు చెందిన డేవిడ్సన్ డ్రగ్స్ దందా
  • ఆల్ ఇండియా నైజీరియన్ వెల్ఫేర్ చైర్మన్‌గా ఉన్న డేవిడ్సన్
  • నకిలీ పాస్ పోర్టు, వీసాతో నివసిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
Advertisement
హైదరాబాద్‌లోని ఫిలిమ్ నగర్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. బెంగళూరు కేంద్రంగా డేవిడ్సన్ అనే నైజీరియన్ ఈ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేశారు. ఆల్ ఇండియా నైజీరియన్  వెల్ఫేర్ చైర్మన్‌గా డేవిడ్సన్ ఉన్నాడు. వేల్ఫేర్ ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నాడు. నకిలీ పాస్‌పోర్టు, వీసాతో ఇక్కడ నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తప్పుడు సిమ్ కార్డులను వినియోగిస్తున్నాడని తేలింది.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... అత్యాధునిక కార్లలో గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇందులో ఫిలిమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న డేవిడ్సన్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇతని వద్ద రూ.11 లక్షల విలువ చేసే ఎండీఎంఏను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇతను ఇతర దేశాల నుండి డ్రగ్స్‌ను తీసుకు వచ్చి విక్రయిస్తున్నట్లుగా తెలిపారు.
Advertisement
BengaluruHyderabad

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more