• ప్రతివాడూ... "పవన్ కల్యాణ్, దమ్ముంటే నా మీద పోటీ చేయ్" అనేవాడే!: రఘురామ
    Mon 15:26

    ప్రతివాడూ... "పవన్ కల్యాణ్, దమ్ముంటే నా మీద పోటీ చేయ్" అనేవాడే!: రఘురామ

    • నిన్న గాజువాకలో ఎంపీ ఎంవీవీపై పవన్ ఫైర్
    • తనపై పోటీ చేయాలంటూ పవన్ కు సవాల్ విసిరిన ఎంవీవీ
    • ఇలాంటి వాళ్లకు టికెట్లు వస్తాయన్న గ్యారెంటీ లేనట్టుందన్న రఘురామ
    • అందుకే పవన్ కు సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా
  • హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని  ఎంఎంఏ ఫైటర్
    Wed 07:23

    హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్

    • హోంల్యాండ్ సెక్యూరిటీ కొత్త చీఫ్‌గా మార్క్‌వేన్ ముల్లిన్ ప్రమాణం
    • ముల్లిన్‌ను గొప్ప దేశభక్తుడు అని కొనియాడిన ట్రంప్
    • అక్రమ వలసలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టీకరణ
    • క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న తొలి చెరోకీ నేతగా రికార్డు
  • పెద్దిరెడ్డి కుటుంబానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
    Wed 07:11

    పెద్దిరెడ్డి కుటుంబానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

    • పెండింగ్ బిల్లుల చెల్లింపు పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన ధర్మాసనం
    • విషయాన్ని ఏపీ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచన
    • సుప్రీంకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకున్న పిటిషనర్లు
  • ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
    Wed 07:11

    ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్

    • నాగ్‌పూర్ తరహాలో రూ.941 కోట్లతో నిర్మాణం
    • నెల రోజుల్లో కేంద్రం ఆమోదం, ఆరు నెలల్లో టెండర్లు ఖరారు
    • హైదరాబాద్-శ్రీశైలం మధ్య ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన
    • రాష్ట్రవ్యాప్తంగా మట్టి రోడ్ల స్థానంలో బీటీ రోడ్ల నిర్మాణం
  • ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు
    Wed 06:50

    ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు

    • ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు
    • పలు జిల్లాల్లో పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన
    • గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
    • వర్షాలు కురిసినా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరగనున్న ఉష్ణోగ్రతలు
  • బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?: బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
    Wed 06:46

    బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?: బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    • రాజకీయాల్లో పొత్తులు, విడిపోవడం సాధారణమని వ్యాఖ్య
    • గతంలో టీడీపీతో పొత్తును ఉదాహరణగా చూపిన ఎమ్మెల్యే
    • నిలదొక్కుకోవడానికి ఇతరుల సహాయం తీసుకోవడం తప్పుకాదన్న రాకేశ్‌రెడ్డి
    • అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు
  • ఆండ్రీ రస్సెల్‌కు కేకేఆర్ అరుదైన గౌరవం.. జెర్సీ నంబర్ 12కు వీడ్కోలు
    Wed 06:34

    ఆండ్రీ రస్సెల్‌కు కేకేఆర్ అరుదైన గౌరవం.. జెర్సీ నంబర్ 12కు వీడ్కోలు

    • ఆండ్రీ రస్సెల్‌కు గౌరవ సూచకంగా కేకేఆర్ నిర్ణయం
    • ఫ్రాంచైజీకి 12 ఏళ్ల పాటు సేవలు అందించిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్
    • కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర
    • ప్రస్తుతం జట్టుకు 'పవర్ కోచ్'‌గా సేవలు అందిస్తున్న రస్సెల్ 
  • స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో మరణించిన నిర్మాత
    Wed 06:27

    స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో మరణించిన నిర్మాత

    • ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్ర నిర్మాత బెల్లి జనార్ధన్ కన్నుమూత
    • స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు తల తగిలి అక్కడికక్కడే మృతి
    • మాజీ సైనికుడు కావడంతో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
    • జనార్ధన్ మృతి పట్ల చిత్ర దర్శకుడు బాబ్జి తీవ్ర దిగ్భ్రాంతి
  • నియోజకవర్గాల పునర్విభజన.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Wed 06:13

    నియోజకవర్గాల పునర్విభజన.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • డీలిమిటేషన్‌లో ప్రజా ప్రయోజనమే లక్ష్యం కావాలన్న పవన్
    • నియోజకవర్గాల పెంపుతో 100 మందికి కొత్త అవకాశాలు
    • పునర్విభజన ప్రక్రియ దుర్వినియోగం కాకూడదని సూచన
    • డీలిమిటేషన్‌పై అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు ఆదేశం
  • రికార్డు ధరకు అమ్ముడైన ఆర్సీబీ ఫ్రాంచైజీ... కొత్త ఓనర్లు వీళ్లే!
    Tue 23:00

    రికార్డు ధరకు అమ్ముడైన ఆర్సీబీ ఫ్రాంచైజీ... కొత్త ఓనర్లు వీళ్లే!

    • ఆర్సీబీ ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆదిత్య బిర్లా, టైమ్స్ గ్రూప్ కన్సార్టియం
    • సుమారు రూ. 16,725 కోట్లకు జరిగిన ఈ భారీ ఒప్పందం
    • పురుషుల, మహిళల జట్ల యాజమాన్య హక్కుల బదలాయింపు
    • కొత్త చైర్మన్‌గా ఆర్యమన్ విక్రమ్ బిర్లా, వైస్ చైర్మన్‌గా సత్యన్ గజ్వానీ