Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో పసిడి, వెండి ధరలు

మంగళవారం వివిధ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకసారి చూస్తే... హైదరాబాదులో 24 క్యారెట్ల పసిడి ధర రూ.27,700గా ఉంటే, విజయవాడలో రూ.27,800, ప్రొద్దుటూరులో రూ. 27,560, రాజమండ్రిలో రూ.27,840, విశాఖపట్నంలో రూ.27,610గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే.. హైదరాబాదులో రూ.26,500 ప్రొద్దుటూరులో రూ.26,000, రాజమండ్రిలో రూ.25,500, విశాఖపట్నంలో రూ.25,600 ఉంది. ఇక వెండి కిలో విలువ చూస్తే... అత్యధికంగా హైదరాబాదులో రూ.45,000 ఉంటే, ప్రొద్దుటూరులో రూ.44,600 పలికింది.

More Telugu News