ప్రపంచంలోనే అత్యంత అధిక టర్నోవర్ కలిగిన 10 కంపెనీలు ఇవే.. తొలి స్థానంలో వాల్ మార్ట్!
- ఏడాదికి 611 బిలియన్ యూఎస్ డాలర్ల రెవెన్యూతో వాల్ మార్ట్
- 604 బియన్ డాలర్లతో రెండో స్థానంలో సౌదీ ఆరామ్ కో
- జాబితాను ప్రకటించిన స్టాటిస్టా కంపెనీ డేటాబేస్
అత్యంత అధిక టర్నోవర్ సాధించిన (హైయ్యెస్ట్ గ్రాసింగ్) టాప్ 10 కంపెనీలు ఇవే:
- వాల్ మార్ట్ - రీటెయిల్ - 611 బిలియన్ యూఎస్ డాలర్లు
- సౌదీ ఆరామ్ కో - ఆయిల్ అండ్ గ్యాస్ - 604 బిలియన్ డాలర్లు
- అమెజాన్ - ఈ కామర్స్ - 514 బిలియన్ డాలర్లు
- విటోల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 505 బిలియన్ డాలర్లు
- పెట్రో చైనా - ఆయిల్ అండ్ గ్యాస్ - 502 బిలియన్ డాలర్లు
- సీఎన్పీసీ - ఆయిల్ అండ్ గ్యాస్ - 474 బిలియన్ డాలర్లు
- ఎక్సాన్ మొబిల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 399 బిలియన్ డాలర్లు
- యాపిల్ - టెక్నాలజీ - 394 బిలియన్ డాలర్లు
- స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా - 384 బిలియన్ డాలర్లు
- షెల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 381 బిలియన్ డాలర్లు