వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ కు సమంతకు ఆహ్వానం
- సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత
- న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానం
- గతంలో ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్, రానా
ఇక సినిమాల విషయానికి వస్తే... సామ్ నటించిన 'ఖుషీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.