ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు: అచ్చెన్నాయుడు
    Wed 14:28

    జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు: అచ్చెన్నాయుడు

    • చంద్రబాబుపై కేసు జగన్ పిరికితనానికి నిదర్శనమన్న అచ్చెన్నాయుడు
    • తప్పుడు కేసులతో టీడీపీని అడ్డుకోలేరని వ్యాఖ్య
    • వైసీపీ ర్యాలీలు, ధర్నాలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్న
    Read full story
  • త్వరలోనే మేడిన్ ఇండియా సీ-295 విమానం... పైలట్ ను కాపాడేందుకు అమెరికా ఉపయోగించిన విమానం ఇదే!
    Sat 22:07

    త్వరలోనే మేడిన్ ఇండియా సీ-295 విమానం... పైలట్ ను కాపాడేందుకు అమెరికా ఉపయోగించిన విమానం ఇదే!

    • భారత్‌లో ప్రైవేటు రంగంలో తయారైన తొలి సైనిక విమానం సీ-295
    • వడోదరలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ నిర్మాణం
    • హెచ్ఏఎల్ గుత్తాధిపత్యానికి తెరదించుతూ ప్రైవేటు రంగం ముందడుగు
    • పాత అవ్రో-748 విమానాల స్థానంలోకి రానున్న సీ-295 విమానాలు
    Read full story
  • ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి
    Sat 22:07

    ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి

    • హదాద్ మృతి చెందినట్లు ధృవీకరించిన హమాస్
    • 2023లో జరిగిన దాడులకు సంబంధించి సూత్రధారుల్లో ఒకరిగా ఇజ్రాయెల్ వెల్లడి
    • దాడుల్లో భార్య, కుమార్తె మృతి
    Read full story
  • ఈసారి ముందే రుతుపవనాలు.. కానీ 'ఎల్ నినో' గండం!
    Sat 21:54

    ఈసారి ముందే రుతుపవనాలు.. కానీ 'ఎల్ నినో' గండం!

    • కేరళలోకి ఈ నెల 26నే ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
    • ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతంపై ఆందోళన
    • సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
    • వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
    • గతంలోనూ ఎల్ నినోతో పంట నష్టం, నీటి కొరత
    Read full story
  • ఫ్లిప్‌కార్ట్‌కు 8 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు... అసలేమిటీ 'మార్క్' గొడవ?
    Sat 21:43

    ఫ్లిప్‌కార్ట్‌కు 8 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు... అసలేమిటీ 'మార్క్' గొడవ?

    • 'మార్క్' బ్రాండ్ వివాదంలో ఫ్లిప్‌కార్ట్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
    • ఇన్వెంటరీ క్లియర్ చేసుకునేందుకు 8 వారాల గడువు
    • కింది కోర్టుల ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం
    • 'మార్క్'(MarQ), 'మార్క్ (MARC)' పేర్లు వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తాయని వ్యాఖ్య
    Read full story
  • పోట్టేళ్ల పోట్లాట... మధ్యలోకి వెళ్లిన కాపరి బలి!
    Sat 21:42

    పోట్టేళ్ల పోట్లాట... మధ్యలోకి వెళ్లిన కాపరి బలి!

    • ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచెలక గ్రామంలో ఘోరం
    • రెండు పొట్టేళ్లు కొట్లాడుకుంటుండగా ఆపడానికి వెళ్లిన కుటుంబరావు
    • పొట్టేళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    Read full story
  • బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ
    Sat 21:29

    బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ

    • నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడి
    • పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామన్న సీపీ
    • ఈ నెల 8న బండి భగీరథ్‌పై పోక్సో కేసు
    Read full story
  • ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు కొండంత లక్ష్యం
    Sat 21:23

    ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు కొండంత లక్ష్యం

    • ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించిన కోల్‌కతా నైట్ రైడర్స్
    • 35 బంతుల్లో 10 సిక్సర్లతో 93 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్
    • అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగిన రఘువంశీ, కామెరాన్ గ్రీన్
    • గుజరాత్ టైటాన్స్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యం
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణయం బెడిసికొట్టింది
    Read full story
  • భారత్‌లో కార్పొరేట్ ఆఫీసు తెరుస్తున్న 'స్టార్ బక్స్'
    Sat 21:12

    భారత్‌లో కార్పొరేట్ ఆఫీసు తెరుస్తున్న 'స్టార్ బక్స్'

    • భారత్‌లో తొలిసారిగా కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న స్టార్‌బక్స్
    • ప్రధానంగా టెక్నాలజీ ఉద్యోగాలపై దృష్టి సారించనున్న కార్యాలయం
    • ఖర్చులు తగ్గించుకుని, కార్యకలాపాలను సొంతంగా నిర్వహించడమే లక్ష్యం
    • ఈ ఏడాది చివర్లో లొకేషన్ ఖరారు చేసి, నియామకాలు ప్రారంభించే అవకాశం
    Read full story
  • సుంకం పెంపు తర్వాత.. వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు
    Sat 21:11

    సుంకం పెంపు తర్వాత.. వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు

    • వెండి దిగుమతులను స్వేచ్ఛా దిగుమతి విధానం నుంచి పరిమిత విధానానికి సవరింపు
    • ఆంక్షల విభాగంలోని వస్తువుల దిగుమతికి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి
    • బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 15 శాతానికి పెంచిన కేంద్రం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV