తెలుగు రాష్ట్రాలలో కాల్ డ్రాప్ ఇబ్బందులు!

తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ వినియోగదారులు మధ్యాహ్నం నుండి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఫోన్ చేస్తే కనీసం అవతలి వైపు రింగ్ కూడా కాకుండానే కాల్ డ్రాప్‌తో ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో సెల్ నెట్ వర్క్ పని చేయలేదు. దాదాపు అన్ని ఫోన్ నెట్ వర్క్‌లు ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి.


More Telugu News