ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మొన్న పులివెందుల... ఇప్పుడు పుంగనూరు గడ్డపై గర్జిస్తున్నా: పెద్దిరెడ్డికి చంద్రబాబు సవాల్
    Fri 18:29

    మొన్న పులివెందుల... ఇప్పుడు పుంగనూరు గడ్డపై గర్జిస్తున్నా: పెద్దిరెడ్డికి చంద్రబాబు సవాల్

    • చంద్రబాబు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తం
    • చంద్రబాబు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నాలు
    • పుంగనూరు బైపాస్ కూడలి వద్దకు చేరుకున్న చంద్రబాబు
    • ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
    Read full story
  • పాక్ ప్రధాని ట్వీట్‌లో భారీ పొరపాటు.. అడ్డంగా దొరికిన షెహబాజ్ షరీఫ్!
    Wed 10:04

    పాక్ ప్రధాని ట్వీట్‌లో భారీ పొరపాటు.. అడ్డంగా దొరికిన షెహబాజ్ షరీఫ్!

    • ట్రంప్‌కు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్‌పై వివాదం
    • ట్వీట్‌లో ‘డ్రాఫ్ట్’ అని ఉండటంతో బయటివారు రాశారనే అనుమానాలు
    • ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాలు వాయిదా వేయాలని కోరిన షరీఫ్
    • ఈ పొరపాటుతో పాక్ ప్రధాని కార్యాలయంపై తీవ్ర విమర్శలు
    • షరీఫ్ విజ్ఞప్తి మేరకే దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్
    Read full story
  • 41,000 అడుగుల ఎత్తులో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన!
    Wed 09:59

    41,000 అడుగుల ఎత్తులో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన!

    • లెక్కల్లో పొరపాటుతో సగం ఇంధనంతోనే టేకాఫ్ అయిన విమానం
    • 41,000 అడుగుల ఎత్తులో రెండు ఇంజిన్లు ఆగిపోయి గ్లైడర్‌గా మారిన బోయింగ్ 767
    • పైలట్ తన గ్లైడింగ్ అనుభవంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన వైనం
    • వినియోగంలో లేని రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్ చేసి 69 మందిని కాపాడిన పైలట్
    Read full story
  • అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్ కథ సుఖాంతం.. విడుదల చేసిన ఇరాన్ అనుకూల మిలీషియా
    Wed 09:43

    అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్ కథ సుఖాంతం.. విడుదల చేసిన ఇరాన్ అనుకూల మిలీషియా

    • ఇరాక్‌లో కిడ్నాపైన అమెరికా జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ విడుదల
    • దేశం విడిచి వెళ్లాలనే షరతుపై విడుదల చేసినట్లు మిలిటెంట్ల ప్రకటన
    • జర్నలిస్ట్ విడుదలను ధ్రువీకరించిన అమెరికా విదేశాంగ మంత్రి  
    Read full story
  • మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
    Wed 09:38

    మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

    • 2027 జనగణన పనులతో సిబ్బంది బిజీగా ఉండటమే ఆలస్యానికి కారణం
    • పాత షెడ్యూల్‌ను రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్లకు కొత్త సర్క్యులర్
    • ఈ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం
    Read full story
  • ట్రంప్ ప్రకటనతో భారీగా తగ్గిన చమురు ధరలు
    Wed 09:11

    ట్రంప్ ప్రకటనతో భారీగా తగ్గిన చమురు ధరలు

    • ఇరాన్‌పై సైనిక దాడులకు రెండు వారాల విరామం ప్రకటించిన ట్రంప్
    • 100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు ధరలు
    • హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలనే షరతు పెట్టిన అమెరికా
    • ప్రపంచవ్యాప్తంగా సానుకూలంగా స్పందించిన స్టాక్ మార్కెట్లు
    Read full story
  • దాడికి 90 నిమిషాల ముందు యూ టర్న్... ప్రపంచానికి ఊరటనిచ్చిన ట్రంప్ నిర్ణయం!
    Wed 09:08

    దాడికి 90 నిమిషాల ముందు యూ టర్న్... ప్రపంచానికి ఊరటనిచ్చిన ట్రంప్ నిర్ణయం!

    • ఇరాన్‌పై దాడి ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ట్రంప్
    • పాకిస్థాన్ చొరవతోనే కాల్పుల విరమణ అన్న యూఎస్ అధ్యక్షుడు
    • ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి కోసం ఇది ఒక ముందడుగు అని ప్రకటన 
    • దాడులు ఆగితే రక్షణ చర్యలు నిలిపివేస్తామన్న ఇరాన్
    Read full story
  • కాల్పులు నిలిపివేయాలని సైన్యాన్ని ఆదేశించిన మొజ్తబా ఖమేనీ
    Wed 09:04

    కాల్పులు నిలిపివేయాలని సైన్యాన్ని ఆదేశించిన మొజ్తబా ఖమేనీ

    • యూఎస్, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ
    • ఇది యుద్ధం ముగింపు కాదని స్పష్టం చేసిన ఇరాన్
    • ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 10 నుంచి చర్చలు
    • 10 సూత్రాల ప్రతిపాదనతో చర్చలకు సిద్ధమైన టెహ్రాన్
    • హర్మూజ్ జలసంధిపై షరతు విధించిన డొనాల్డ్ ట్రంప్
    Read full story
  • వైద్య విద్యార్థులకు పీఐబీ అలర్ట్.. ఆ లేఖలో నిజం లేదు!
    Wed 08:42

    వైద్య విద్యార్థులకు పీఐబీ అలర్ట్.. ఆ లేఖలో నిజం లేదు!

    • ఎన్ఎంసీ పేరిట సర్క్యులేట్ అవుతున్న నకిలీ లేఖ
    • 2022 బ్యాచ్ నుంచే 'నెక్స్ట్' పరీక్ష అంటూ తప్పుడు ప్రచారం
    • ఈ లేఖ నకిలీదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వ పీఐబీ
    • ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని విద్యార్థులకు సూచన
    Read full story
  • కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి
    Wed 08:23

    కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి

    • దాహం తీర్చుకునేందుకు ఊళ్లోకి వచ్చినట్లు అనుమానం
    • దువ్వూరు మండలం చిన్నబకరాపురంలో వెలుగు చూసిన ఘటన
    • మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు
    • పోస్టుమార్టం నిమిత్తం దువ్వూరు పశువైద్యశాలకు తరలింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV