భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
- 481 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 135 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3.25 శాతం పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.25%), టెక్ మహీంద్రా (2.91%), విప్రో (2.28%), భారతి ఎయిర్ టెల్ (2.02%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.72%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.94%), ఎన్టీపీసీ (-1.09%), మారుతి (-0.83%), టాటా మోటార్స్ (-0.69%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.59%).