Fri 12:21 జమ్మూ కశ్మీర్ భారత్ లో కలవడానికి కారణం ఆయనే..: ఫరూక్ అబ్దుల్లా ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ వ్యాఖ్యలు మహాత్ముడి మాట వల్లే పాకిస్థాన్ కు దూరంగా ఉన్నట్లు వెల్లడి జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ Read full story
Wed 14:53 ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్ లోక్ సభ ఆహ్వాన ప్రకటన విడుదల సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్న విజయ్ విజయ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ Read full story
Wed 14:41 ఏపీకి రూ.1000 కోట్ల పెట్టుబడి.. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన శ్రీసిటీలో క్యారియర్ ఏసీల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు.. 3000 మందికి ఉపాధి అవకాశాలు సీఎం చంద్రబాబు తన గదిని 17°C వద్ద ఉంచుతారని లోకేశ్ సరదా వ్యాఖ్య డేటా సెంటర్లను ఆకర్షించడమే కాదు, వాటి తయారీ వ్యవస్థనే నిర్మిస్తున్నామన్న లోకేశ్ డేటా సెంటర్ల రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ధీమా Read full story
Wed 14:32 పాపికొండల యాత్ర నిలిపివేత పాపికొండల విహారయాత్రకు తాత్కాలిక విరామం ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా యాత్ర నిలిపివేత వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామన్న అధికారులు Read full story
Wed 14:14 వినూత్న సమస్యతో బాధపడుతున్న కండక్టర్‌కు అండగా టీజీఎస్ఆర్టీసీ అసాధారణ ఎత్తు కారణంగా విధుల్లో ఇబ్బంది పడుతున్న కండక్టర్‌కు ఊరట బస్సు ఎత్తు కంటే తన ఎత్తు ఎక్కువ ఉండటంతో మెడ, నడుము నొప్పులతో వేదన కండక్టర్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాశ్వత ప్రాతిపదికన ప్రత్యామ్నాయ విధులకు బదిలీ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ ఆదేశాలు మానవతా దృక్పథంతో స్పందించిన యాజమాన్యంపై సర్వత్రా ప్రశంసలు Read full story
Wed 13:52 విజయ్ గెలుపు దిగ్భ్రాంతికరం.. 'ఒకే ఒక్కడు' తరహా మార్పులు ప్రమాదం: జయప్రకాశ్ నారాయణ తమిళనాడులో విజయ్ పార్టీ విజయం ఊహించనిదన్న జేపీ 'ఒకే ఒక్కడు' సినిమా లాగా క్షణాల్లో మార్పులు కోరడం ప్రమాదకరమని వ్యాఖ్య మంచి పాలన అందించినా స్టాలిన్ ఓడిపోవడం ఆశ్చర్యపరిచిందన్న లోక్‌సత్తా అధినేత ప్రజలు సైలెంట్‌గా విజయ్ వైపు మొగ్గు చూపారని విశ్లేషణ పెద్ద సిద్ధాంతాలు లేకుండా కొత్త ముఖం గెలవడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్య Read full story
Wed 13:27 సామాన్య మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి... పోకిరీల ఆటకట్టు ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్ సాధారణ మహిళగా బస్టాండ్‌లో ఒంటరిగా నిలబడిన సీపీ ఆమెను వేధించిన సుమారు 40 మంది యువకులు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే అందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు Read full story
Wed 13:13 రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్ వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఒక నయవంచన అని వెల్లడి రైతుల సంక్షేమం కోసం రేవంత్ ఢిల్లీ నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శ Read full story
Wed 13:11 ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ ఎక్కడంటే..! ఐపీఎల్ 2026 ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించిన బీసీసీఐ అనూహ్యంగా బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు ఫైనల్ వేదిక మార్పు స్థానిక అధికారుల నిబంధనల వల్లే వేదిక మార్చినట్టు బీసీసీఐ వెల్లడి మే 26 నుంచి ప్లేఆఫ్స్.. ధర్మశాల, చండీగఢ్‌లలో కీలక మ్యాచ్‌లు మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ Read full story
Wed 12:57 జాన్వీ కపూర్ పెళ్లి వార్తలపై తండ్రి బోనీ కపూర్ స్పందన జాన్వీ, శిఖర్ పహారియా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు ఆ వార్తల్లో నిజం లేదన్న బోనీ కపూర్ వచ్చే నెల విడుదల కానున్న జాన్వీ, రాంచరణ్ చిత్రం 'పెద్ది' Read full story