అమెరికా ఎఫెక్ట్.. భారీగా పతనమైన సెన్సెక్స్
- అమెరికా క్రెడిట్ గ్రేడ్ ను తగ్గించిన ఫిచ్ రేటింగ్స్
- 676 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 207 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (1.15%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.75%), ఏసియన్ పెయింట్స్ (0.64%), టెక్ మహీంద్రా (0.24%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.45%), టాటా మోటార్స్ (-3.19%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.89%), ఎన్టీపీసీ (-2.69%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.17%).