సెన్సెక్స్ కు స్వల్ప నష్టాలు.. నిఫ్టీకి స్వల్ప లాభాలు
- కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు
- 29 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 8 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.33%), టాటా స్టీల్ (3.25%), ఎన్టీపీసీ (2.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.12%), టైటాన్ (1.70%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-4.01%), ఐటీసీ (-1.85%), ఎల్ అండ్ టీ (-1.67%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.27%).