Advertisement

ఎందరో మహానుభావులు... ఒక్కరే 'చీప్' మినిస్టర్: నారా లోకేశ్

Lokesh satiric tweet on Jagan
  • జగన్ పై లోకేశ్ సెటైరికల్ ట్వీట్
  • చీఫ్ మినిస్టర్స్ వర్సెస్ చీప్ మినిస్టర్ అని ఎద్దేవా
  • అందరు ముఖ్యమంత్రుల ఫొటోలను పెట్టిన లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రులుగా పని చేసిన వారందరూ మహానుభావులని... ఒక్కరు మాత్రమే చీప్ మినిస్టర్ అని అన్నారు. చీఫ్ మినిస్టర్స్ వర్సెస్ చీప్ మినిస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. నీలం సంజీవరెడ్డి నుంచి అందరు ముఖ్యమంత్రుల ఫొటోలను పెట్టారు.
Advertisement
nara
Telugudesam
Jagan
YSRCP

More Telugu News