నాపై ఢిల్లీలో ఫిర్యాదు చేశారు సరే.. కిషన్‌రెడ్డిని స్వేచ్ఛగా పని చేయనివ్వండి: బండి సంజయ్
- తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిర్యాదు చేశారని సంజయ్ ఆవేదన
- ఫిర్యాదు చేసి కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని హితవు
- అధ్యక్షుడిగా కష్టపడి పని చేశాననే సంతృప్తి ఉందని వ్యాఖ్య
తనపై సొంత పార్టీలోనే కొంతమంది అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారన్నారు. అధ్యక్షుడిగా కష్టపడి పని చేశాననే సంతృప్తి తనకు ఉందన్నారు. సోషల్ మీడియాలో, వార్తా పత్రికలలో ఉండటం కాదని, ప్రజల్లో ఉండాలన్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచలేదని, కానీ కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.