తగ్గేదేలే అంటున్న స్టాక్ మార్కెట్లు.. 20 వేలకు చేరువలో నిఫ్టీ
- 474 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 146 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.78 శాతం పెరిగిన ఐటీసీ షేరు విలువ
ఐటీసీ (2.78%), కోటక్ బ్యాంక్ (2.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.24%), మారుతి (1.74%), భారతి ఎయిర్ టెల్ (1.47%).
ఇన్ఫోసిస్ (-1.73%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.21%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.09%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.55%), టైటాన్ (-0.27%).