మార్కెట్లలో కొనసాగుతున్న రికార్డు ర్యాలీ.. దూసుకుపోయిన సెన్సెక్స్
- 529 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 147 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.81 శాతం పెరిగిన ఎస్బీఐ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.81%), విప్రో (2.54%), రిలయన్స్ (2.10%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.07%), కోటక్ బ్యాంక్ (1.45%).
టాప్ లూజర్స్:
టాటా మోటర్స్ (-1.02%), భారతి ఎయిర్ టెల్ (-0.89%), టైటాన్ (-0.70%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.66%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.66%).