జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి బల్లిని మింగేసిన నిందితుడు
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసిన ఘటన
- బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
- కోర్టులో విచారణ అనంతరం నిందితుడిని జైలుకు పంపించేందుకు పోలీసుల యోచన
- జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో వణికిపోయిన నిందితుడు
- పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే బల్లిని మింగేసిన వైనం, ఆసుపత్రికి తరలింపు
- ప్రస్తుతం నిందితుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
ఈ క్రమంలో అతడు పోలీస్‌స్టేషన్‌లో ఉండగానే బల్లిని మింగేశాడు. దీంతో, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.