నెల్లూరు ఇంజినీరింగ్ విద్యార్థి జేబులో పేలిన సెల్ఫోన్.. తీవ్ర గాయాలు
- పరీక్ష రాసేందుకు స్కూటీపై వెళ్తుండగా ఘటన
- పేలుడుతో అదుపుతప్పి కిందపడిన విద్యార్థి
- ఆసుపత్రికి తరలించిన స్థానికులు
మార్గమధ్యంలో కొత్తపల్లి వద్ద జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారి పేలింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ బల్లను ఢీకొట్టి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఓ ప్రముఖ బ్రాండ్ ఫోన్ను తాను ఇటీవలే ఆన్లైన్లో కొనుగోలు చేసినట్టు సాయి తెలిపాడు.