నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 505 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 165 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.94%), టైటాన్ (1.06%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.24%), టీసీఎస్ (0.09%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.61%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.34%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.23%), ఎన్టీపీసీ (-2.04%), బజాజ్ ఫైనాన్స్ (-1.93%).