నిత్యానంద దేశానికి ప్రధానిగా రంజిత!
- సొంతంగా కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద
- తన ప్రియ శిష్యురాలు రంజితను ప్రధానిగా ప్రకటించినట్టు వార్తలు
- తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన రంజిత
రంజిత పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే నిత్యానంద వద్దకు చేరింది. నిత్యానంద, రంజిత మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా గతంలో పెద్ద ఎత్తున జరిగింది.