ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల-చైతన్య
    Tue 20:23

    విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల-చైతన్య

    • విడాకులు మంజూరు చేసిన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు
    • సోషల్ మీడియాలో దరఖాస్తుకు సంబంధించిన ఫొటో వైరల్
    • విభేదాలు తలెత్తడంతో విడిపోనున్నారని కొన్నిరోజులుగా ప్రచారం
    • ఇప్పుడు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
    Read full story
  • ‘రుతురాజ్‌ ఇంకా బాగా ఆడగలడు’.. సీఎస్‌కే కోచ్‌ ఫ్లెమింగ్‌ కీలక వ్యాఖ్యలు
    Tue 08:54

    ‘రుతురాజ్‌ ఇంకా బాగా ఆడగలడు’.. సీఎస్‌కే కోచ్‌ ఫ్లెమింగ్‌ కీలక వ్యాఖ్యలు

    • రుతురాజ్ బ్యాటింగ్‌పై సీఎస్‌కే కోచ్ ఫ్లెమింగ్ అసంతృప్తి
    • గత సీజన్ల తరహాలో వేగంగా పరుగులు చేయట్లేదని వెల్లడి
    • ధోనీ స్థానాన్ని భర్తీ చేయడానికి సమయం పడుతుందని వ్యాఖ్య
    • కెప్టెన్‌గా రుతురాజ్ భవిష్యత్తుపై పూర్తి నమ్మకం ఉందన్న కోచ్
    Read full story
  • ఇరాన్‌పై దాడికి బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా వేసిన ట్రంప్
    Tue 08:50

    ఇరాన్‌పై దాడికి బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా వేసిన ట్రంప్

    • ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేసిన ట్రంప్
    • గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో వెనక్కి తగ్గిన అమెరికా
    • ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
    • దౌత్యం విఫలమైతే దాడి తప్పదని హెచ్చరిక
    • ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశామన్న ట్రంప్
    Read full story
  • కనీసం ‘సారీ’ కూడా చెప్పాలనిపించట్లేదా?.. ఆలోచింప‌చేస్తున్న‌ నీట్ విద్యార్థిని లేఖ!
    Tue 08:41

    కనీసం ‘సారీ’ కూడా చెప్పాలనిపించట్లేదా?.. ఆలోచింప‌చేస్తున్న‌ నీట్ విద్యార్థిని లేఖ!

    • నీట్ పేపర్ లీకేజీపై ఓ విద్యార్థిని ఆవేదనభరిత లేఖ
    • కఠిన తనిఖీలు మాకేనా, లీకువీరులకు వర్తించవా అని ప్రశ్న
    • ఎన్నో త్యాగాలు చేసి చదివితే ఫలితం శూన్యమంటూ ఆవేదన
    • కనీసం క్షమాపణ అయినా చెప్పరా అని వ్యవస్థకు సూటి ప్రశ్న
    Read full story
  • భారత సైన్యానికి అమెరికా అండ.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం
    Tue 08:39

    భారత సైన్యానికి అమెరికా అండ.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం

    • భారత్‌కు 428.2 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీకి అమెరికా ఆమోదం
    • అపాచీ హెలికాప్టర్లు, M777 హోవిట్జర్ల నిర్వహణకు ఒప్పందం
    • ఇండో-పసిఫిక్‌లో భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగా పేర్కొన్న అమెరికా
    • రెండు దేశాల మధ్య బలపడుతున్న రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు
    Read full story
  • హైవేల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్!
    Tue 08:23

    హైవేల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్!

    • వచ్చే ఆర్థిక ఏడాదిలో 28 హైవేల లీజు ద్వారా రూ.35వేల‌ కోట్లు సేకరించాలని ఎన్‌హెచ్ఏఐ లక్ష్యం
    • ఆస్తుల మోనెటైజేషన్ కింద ప్రైవేట్ సంస్థలకు టోల్ వసూలు హక్కుల బదిలీ
    • హర్యానా, యూపీ రాష్ట్రాల్లోని హైవేలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్
    • సామాన్యులకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు పెట్టుబడి అవకాశాలు
    Read full story
  • లియాండర్ పేస్ తల్లి.. మాజీ ఒలింపియన్ జెన్నిఫర్ కన్నుమూత
    Tue 08:22

    లియాండర్ పేస్ తల్లి.. మాజీ ఒలింపియన్ జెన్నిఫర్ కన్నుమూత

    • కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ కోల్‌కతాలో మృతి
    • భారత బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జెన్నిఫర్
    • భర్త వేస్ పేస్, కుమారుడు లియాండర్ కూడా ఒలింపిక్ పతక విజేతలే
    • గతేడాది ఆగస్టులోనే తండ్రి వేస్ పేస్ మరణం
    Read full story
  • విజయ్‌ సంచలనం.. మాజీ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌కు నివాళి
    Tue 08:09

    విజయ్‌ సంచలనం.. మాజీ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌కు నివాళి

    • ‘ముల్లివైకల్‌’ జ్ఞాపకాలను మోస్తూ ఉంటామని పోస్ట్
    • శ్రీలంక తమిళుల కోసం నిలబడతామని భరోసా
    • ప్రభాకరన్‌ వర్ధంతి సందర్భంగా ‘ఎక్స్‌’లో నివాళి
    • సాధారణంగా ఎల్‌టీటీఈకి బహిరంగ మద్దతుకు అధికార పార్టీలు దూరం
    • గతంలోనూ ప్రభాకరన్‌కు మద్దతుగా మాట్లాడిన విజయ్‌
    Read full story
  • కాలిఫోర్నియా మసీదు వద్ద దారుణం.. ముగ్గురిని చంపి, ఆత్మహత్య చేసుకున్న టీనేజర్లు
    Tue 07:55

    కాలిఫోర్నియా మసీదు వద్ద దారుణం.. ముగ్గురిని చంపి, ఆత్మహత్య చేసుకున్న టీనేజర్లు

    • కాలిఫోర్నియాలోని ఇస్లామిక్ సెంటర్‌ వద్ద కాల్పులు
    • సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి
    • దాడికి పాల్పడిన ఇద్దరు టీనేజర్లు ఆత్మహత్య
    • విద్వేషపూరిత దాడిగా పోలీసుల అనుమానం
    Read full story
  • అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్‌
    Tue 07:45

    అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్‌

    • గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై కేసులు రద్దు  
    • మళ్లీ కేసే వేయడానికి వీల్లేకుండా కొట్టివేత
    • ఆధారాలు, యూఎస్‌కు సంబంధాలు లేవని వెల్లడి
    • సివిల్ కేసుల కోసం 18 మిలియన్ డాలర్లు చెల్లించిన అదానీలు 
    • ఇరాన్ ఆంక్షల వివాదం క్లోజ్ కోసం అమెరికా ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV