హర్భజన్ సింగ్ ఎంచుకున్న ప్రపంచ టాప్ 5 టెస్ట్ క్రికెటర్లు వీరే...!
- భజ్జీ జాబితాలో చోటులేని కోహ్లీ, రోహిత్, అశ్విన్
- భారత్ నుండి రిషబ్ పంత్, జడేజా
- ఆస్ట్రేలియా నుండి ఇద్దరు, ఇంగ్లండ్ నుండి ఒకరు
ఈ ప్రశ్నకు భజ్జీ సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు నాథన్ లయన్, స్టీవ్ స్మిత్, భారత ఆటగాడు రిషబ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను ఎంచుకున్నాడు. భజ్జీ ఎంచుకున్న టాప్ ఫైవ్ ప్లేయర్స్ లో కోహ్లీతో పాటు రోహిత్, నెంబర్ 1 టెస్ట్ బౌలర్ అశ్విన్ కు చోటు దక్కలేదు.