పెళ్లయిన రెండు నెలలకే మెడికో ఆత్మహత్య... నెల్లూరులో ఘటన
- నారాయణ మెడికల్ కాలేజీలో వైద్యవిద్య అభ్యసిస్తున్న చైతన్య అనే యువతి
- చైతన్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస
- హాస్టల్ గది నుంచి చైతన్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
- కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న వైనం
నెల్లూరులోని హాస్టల్ గది నుంచి చైతన్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతికి కుటుంబ కలహాలు కారణం కావొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.