విదేశీ పెట్టుబడుల వెల్లువ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 499 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 155 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.33 శాతం లాభపడ్డ టాటా మోటార్స్ షేరు విలువ
టాటా మోటార్స్ (2.33%), సన్ ఫార్మా (2.13%), టైటాన్ (1.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.56%), ఎల్ అండ్ టీ (1.47%).
టెక్ మహీంద్రా (-0.95%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.25%), కొటక్ బ్యాంక్ (-0.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.16%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.04%).