ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెడచుట్టూ వాచీ ధరించిన రిహన్నా.. ధర తెలిస్తే గుండె వేగం పెరగడం ఖాయం!
    Thu 12:05

    పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెడచుట్టూ వాచీ ధరించిన రిహన్నా.. ధర తెలిస్తే గుండె వేగం పెరగడం ఖాయం!

    • మెడకు చోకర్‌లా వాచీ ధరించి క్యాట్‌వ్యాక్
    • వాచ్‌కు 368 వజ్రాలు
    • ధర దాదాపు రూ. 5.7 కోట్లు
    Read full story
  • ప్రతి నెలా 4వ శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్'... ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
    Tue 17:27

    ప్రతి నెలా 4వ శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్'... ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

    • ప్రతి నెలా 4వ శనివారం గ్రామసభలు, హెల్త్ క్యాంపుల నిర్వహణ
    • ఏడాదిలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు లక్ష్యంగా నిర్దేశం
    • జూలై నాటికి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆదేశం
    • 5 కీలక అంశాలతో 'ఏపీ హెల్త్ మేనేజ్‌మెంట్ పాలసీ' రూపకల్పన
    • సిజేరియన్లు 20 శాతానికి మించితే ఆడిటింగ్ చేయాలని స్పష్టం
    Read full story
  • 12 రోజుల్లో రూ.1,390 కోట్లు.. ధురంధర్-2 సరికొత్త రికార్డులు
    Tue 17:26

    12 రోజుల్లో రూ.1,390 కోట్లు.. ధురంధర్-2 సరికొత్త రికార్డులు

    • అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో ధురంధర్-2
    • ధురంధర్ పార్ట్ 1 కలెక్షన్లను దాటేసిన ధురంధర్-2
    • కర్ణాటకలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి హిందీ చిత్రం ధురంధర్-2
    Read full story
  • పాక్ క్రికెటర్లకు కొత్త రూల్.. రాజకీయ పోస్టులు పెడితే కోటి ఫైన్!
    Tue 17:19

    పాక్ క్రికెటర్లకు కొత్త రూల్.. రాజకీయ పోస్టులు పెడితే కోటి ఫైన్!

    • సీఎంపై వివాదాస్పద పోస్ట్ పెట్టిన పాక్ క్రికెటర్ నసీం షా
    • ఆటగాడికి రూ. 2 కోట్ల భారీ జరిమానా విధించిన పీసీబీ
    • క్షమాపణ చెప్పినా అంగీకరించని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
    • రాజకీయ పోస్టులు పెడితే సహించబోమని ఆటగాళ్లకు హెచ్చరిక
    • నిబంధనలు ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా తప్పదని స్పష్టీకరణ
    Read full story
  • 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'ను సద్వినియోగం చేసుకుంటాం: సీఎం చంద్రబాబు
    Tue 17:14

    'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'ను సద్వినియోగం చేసుకుంటాం: సీఎం చంద్రబాబు

    • అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు 
    • 'క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టం' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం
    • ఐటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీలోనూ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్
    • రెండేళ్లలో దేశీయంగా క్వాంటం కంప్యూటర్ తయారీ లక్ష్యం
    • ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో ఏపీలో తొలి క్వాంటం కంప్యూటర్
    Read full story
  • శర్వా 'బైకర్'కు సెన్సార్ పూర్తి... ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్
    Tue 17:01

    శర్వా 'బైకర్'కు సెన్సార్ పూర్తి... ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్

    • శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్
    • ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
    • ఈ సినిమాలో 'బుల్లెట్' సునీల్ అనే కీలక పాత్రలో నటుడు రాజశేఖర్
    • హై-ఆక్టేన్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం
    Read full story
  • ప్రతి పనిలో నా భర్తకు సాయం చేయాలనుకుంటా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష
    Tue 17:01

    ప్రతి పనిలో నా భర్తకు సాయం చేయాలనుకుంటా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష

    • నా భర్త ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానన్న ఉష
    • నచ్చని విషయంలో భర్తతో ఏకీభవించనని వెల్లడి
    • తామిద్దరి మధ్య ఒకే రకమైన అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదని వ్యాఖ్యలు
    Read full story
  • క్షణికావేశంలో దారుణ నిర్ణయం... ఇద్దరు పిల్ల‌ల‌ ప్రాణం తీసిన తల్లి
    Tue 16:52

    క్షణికావేశంలో దారుణ నిర్ణయం... ఇద్దరు పిల్ల‌ల‌ ప్రాణం తీసిన తల్లి

    • హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదకర ఘటన
    • ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
    • భర్త వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక నిర్ధారణ
    Read full story
  • ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత... రేపే లోక్‌సభలో కీలక బిల్లు
    Tue 16:50

    ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత... రేపే లోక్‌సభలో కీలక బిల్లు

    • ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా
    • బుధవారం నాడు లోక్‌సభలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు
    • విభజన చట్టంలోని సెక్షన్ 5కు సవరణ చేయనున్న కేంద్రం
    • ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం
    • జూన్ 2, 2024 నుంచి సవరణ అమల్లోకి వచ్చేలా నిబంధన
    Read full story
  • రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 'పహిల్వాన్' భాష మాట్లాడుతున్నారు: హరీశ్ రావు ఆగ్రహం
    Tue 16:37

    రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 'పహిల్వాన్' భాష మాట్లాడుతున్నారు: హరీశ్ రావు ఆగ్రహం

    • అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ కుస్తీ పోటీలు ఉండవని వ్యాఖ్య
    • అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని ఆరోపణ
    • కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి, సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు తేడా లేదని విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV