హిస్టరీ క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్లు... లైఫ్ టైమ్ హైని తాకిన సెన్సెక్స్
- 195 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 1.59 శాతం పతనమైన ఎం అండ్ ఎం షేరు విలువ
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.68%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.71%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.66%), టెక్ మహీంద్రా (1.13%), టీసీఎస్ (0.94%).
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.59%), ఐటీసీ (-1.29%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.87%), యాక్సిస్ బ్యాంక్ (-0.83%), బజాజ్ ఫైనాన్స్ (-0.62%).