ఏపీ సీఎం జగన్ తో ముగిసిన రామ్ గోపాల్ వర్మ సమావేశం
- తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వర్మ
- సీఎం జగన్ తో గంటకు పైగా భేటీ
- మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన వర్మ
వర్మ ఇటీవల వ్యూహం చిత్రానికి సంబంధించి కొన్ని స్టిల్స్ బయటికి వదిలారు. ఆ స్టిల్స్ కొందరు రాజకీయ రంగానికి చెందిన, వారి కుటుంబాలకు చెందిన వారిని పోలి ఉండడంతో వ్యూహం కథేంటన్నది అందరూ ఓ అంచనాకు వచ్చారు.