Fri 14:24 నియంత కిమ్ సోదరుడే జగన్: కుప్పంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటన మీడియాతో చిట్ చాట్ వైసీపీ నేతలు పంచభూతాలను మింగేశారన్న టీడీపీ అధినేత హుద్ హుద్ ను కూడా తట్టుకున్న విశాఖ అక్రమార్కులకు తల్లడిల్లుతోందని ఆవేదన Read full story
Wed 11:48 యుద్ధం చాలు అని ఇరాన్‌కు అనిపించింది: ట్రంప్ ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజన్న ట్రంప్ టెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చన్న ట్రంప్ ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాయన్న ట్రంప్ Read full story
Wed 11:44 యుద్ధం ఆ మూడు దేశాలది.. మూల్యం మిగతా ప్రపంచానిది.. హర్మూజ్ టోల్! శాంతి ఒప్పందంతో ప్రపంచానికి షాకిచ్చిన అమెరికా, ఇరాన్ పశ్చిమ ఆసియాలో రెండు వారాల కాల్పుల విరమణకు అమెరికా అంగీకారం ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిపై టోల్ వసూలుకు ఓకే నౌకలపై భారీ రుసుముతో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఇంధన ధరలు Read full story
Wed 11:14 నేను ముందే చూశాను.. మీకు తెలీదు: ట్రోలర్లకు దీపిక ఘాటు సమాధానం సూపర్ హిట్ అయిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా ఈ సినిమా ఎందుకు చూడలేదంటూ దీపికకు నెటిజన్ల ప్రశ్న సోషల్ మీడియాలో పోస్ట్‌ల ఆధారంగా ప్రేమను కొలవలేమన్న దీపిక Read full story
Wed 11:12 సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు గంటలో మూడుసార్లు దాడులు.. ఇద్దరు బాలురకు గాయాలు బంకర్లలో తలదాచుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణ Read full story
Wed 11:09 వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్ వరుసగా రెండోసారి స్థిరంగా వడ్డీ రేట్లు 5.25 శాతం వద్ద కొనసాగనున్న వడ్డీ రేటు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్న ఆర్బీఐ Read full story
Wed 11:02 గుడికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్న ఉదయనిధి స్టాలిన్ ఎన్నిల ప్రచారంలో భాగంగా ఆలయాన్ని సందర్శించిన ఉదయనిధి ఆలయం నుంచి బయటకు రాగానే బొట్టును తుడిచివేసిన వైనం ఓట్ల కోసం దిగజారుతున్నారంటూ విపక్షాల విమర్శలు Read full story
Wed 10:59 హర్మూజ్ ఓపెన్.. కానీ షరతులు వర్తిస్తాయి! రెండు వారాల పాటు అన్ని నౌకలనూ అనుమతిస్తామన్న ఇరాన్ అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం ఫలితమే ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్‌కు భారీ ఊరట, తగ్గిన చమురు ధరలు Read full story
Wed 10:29 మొదటి సారి ఎమ్మెల్యే అయిన తర్వాత బీపీ, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత షుగర్ వచ్చాయి: రోజా రాజకీయాలు అంటేనే మానసిక ఒత్తిడి అన్న రోజా వైసీపీ పాలనలో అభివృద్ది అంటే ఏమిటో చూపించామన్న మాజీ మంత్రి వైసీపీ సర్పంచ్‌లు గర్వంగా ప్రజల్లో తిరిగేలా పనులు చేశారని కితాబు Read full story
Wed 10:17 లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు: నెతన్యాహు ఇరాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం ఉత్తర సరిహద్దులు సురక్షితమయ్యే వరకు దాడులు కొనసాగుతాయని వెల్లడి పశ్చిమ దేశాల ఒత్తిడితో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు మొగ్గు Read full story