సత్యదేవుడి సన్నిధిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు.. ఫొటోలు ఇవిగో
- అన్నవరం నుంచి మొదలుకానున్నవారాహి యాత్ర
- ప్రత్తిపాడు, పిఠాపురం తదితర నియోజకవర్గాల మీదుగా టూర్
- యాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 21న అమలాపురంలో బహిరంగ సభ
అంతకుముందు మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ చీఫ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మంగళవారం రాత్రికే వారాహి వాహనంతో పాటు పవన్ కల్యాణ్ అన్నవరం చేరుకున్నారు. కాగా, వారాహి యాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 21న అమలాపురంలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

