లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 99 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 38 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండున్నర శాతానికి పైగా పెరిగిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు విలువ
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.58%), ఇన్ఫోసిస్ (2.05%), ఎన్టీపీసీ (1.64%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.26%), టీసీఎస్ (1.19%).
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.25%), ఎల్ అండ్ టీ (-1.04%), టైటాన్ (-0.82%), మారుతి (-0.80%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.62%).