ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉచిత విద్యుత్ స్కీం మాకొద్దంటున్న కర్ణాటక ఇంటి యజమానులు.. ఎందుకంటే!
    Sun 11:01

    ఉచిత విద్యుత్ స్కీం మాకొద్దంటున్న కర్ణాటక ఇంటి యజమానులు.. ఎందుకంటే!

    • ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కుతాయని ఆందోళన
    • ఆదాయపన్ను శాఖ దృష్టిలో పడతామనే టెన్షన్
    • అద్దెకు ఉండే వారికీ కచ్చితంగా చెప్పేసిన యజమానులు
    • ఇంటద్దెలో కొంత డిస్కౌంట్ ఇస్తున్న మరికొంతమంది ఓనర్లు
    Read full story
  • 'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్
    Wed 21:49

    'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్

    • రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర
    • 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు
    • వచ్చే మూడు నెలల్లో 100 ఏపీ కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ కావాలని లక్ష్యం
    • 'ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదంతో 22 క్లస్టర్ల ఏర్పాటు
    • 'మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్' ప్రభుత్వ ధ్యేయం
    Read full story
  • తెలంగాణలో ఉబెర్ భారీ విస్తరణ.. సీఎం రేవంత్‌తో సీఈవో భేటీలో కీలక చర్చలు
    Wed 21:47

    తెలంగాణలో ఉబెర్ భారీ విస్తరణ.. సీఎం రేవంత్‌తో సీఈవో భేటీలో కీలక చర్చలు

    • సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి భేటీ
    • హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణకు ఉబెర్ నిర్ణయం
    • పార్కింగ్ రంగంలోకి రావాలని ఉబెర్‌కు సీఎం రేవంత్ సూచన
    • భారత్ ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటుపై ఉబెర్ ఆసక్తి
    Read full story
  • అమూల్ పాల ధరలు పెరిగాయి... రేపటి నుంచే!
    Wed 21:44

    అమూల్ పాల ధరలు పెరిగాయి... రేపటి నుంచే!

    • లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం
    • పాల రకాన్ని బట్టి 2.5 శాతం నుంచి 3.5 శాతం మేర ధరల పెరుగుదల
    • మదర్ డెయిరీ పాల ధరలు కూడా పెంపు
    Read full story
  • పీసీఓఎస్... ఈ రుగ్మత పేరు మారింది!
    Wed 21:33

    పీసీఓఎస్... ఈ రుగ్మత పేరు మారింది!

    • పీసీఓఎస్ పేరును పీఎంఓఎస్‌గా మారుస్తూ కీలక నిర్ణయం
    • పాత పేరు తప్పుదోవ పట్టించేలా ఉండటమే ప్రధాన కారణం
    • ఇది హార్మోన్లు, జీవక్రియకు సంబంధించిన సమస్య అని స్పష్టత
    • 14 ఏళ్ల పాటు జరిగిన ప్రపంచస్థాయి పరిశోధన తర్వాత ఈ మార్పు
    • వ్యాధి నిర్ధారణ, చికిత్సను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం
    Read full story
  • ఏపీ ఆర్ధిక వ్యవస్థకు కొత్త రూపు.. ఇకపై నెల నెలా డేటా సేకరణ
    Wed 21:23

    ఏపీ ఆర్ధిక వ్యవస్థకు కొత్త రూపు.. ఇకపై నెల నెలా డేటా సేకరణ

    • ఆర్ధిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యం
    • సామర్ధ్యం పెంపుపై సీఎం చంద్రబాబు దృష్టి
    • పటిష్ట ఆర్ధిక వ్యవస్థకు సామర్ధ్యం పెంపే మార్గం
    • రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై ప్రతీ నెలా గణాంకాల సేకరణ
    • రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు ఉద్యోగులకు శిక్షణ
    Read full story
  • నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై స్పందించిన సీఎం విజయ్
    Wed 21:23

    నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై స్పందించిన సీఎం విజయ్

    • నీట్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్
    • ఇది వ్యవస్థాగత లోపాలకు నిదర్శనమని వ్యాఖ్య
    • 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని సూచన
    Read full story
  • ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్
    Wed 21:14

    ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్
    • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్
    • ఆర్సీబీ జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ
    • గాయం కారణంగా కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దూరం
    Read full story
  • అది అగ్నిపర్వతమా, కాదా? పసిఫిక్ మహాసముద్రంలో వీడని మిస్టరీ!
    Wed 21:06

    అది అగ్నిపర్వతమా, కాదా? పసిఫిక్ మహాసముద్రంలో వీడని మిస్టరీ!

    • పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న భారీ నిర్మాణం 'తము మాసిఫ్'
    • దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతంగా తొలుత భావించారు
    • అయితే, ఇది ఒకే అగ్నిపర్వతం కాదని కొత్త పరిశోధనలో వెల్లడైంది
    • సముద్ర గర్భం విస్తరించే ప్రక్రియలో ఇది ఏర్పడినట్లు శాస్త్రవేత్తల నిర్ధారణ
    • అగ్నిపర్వతం కాకపోయినా, భూమిపై అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా దీనికి గుర్తింపు
    Read full story
  • నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు... టాలీవుడ్ లో ఏం జరుగుతోంది?.
    Wed 20:57

    నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు... టాలీవుడ్ లో ఏం జరుగుతోంది?.

    • పెద్ది సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో పర్సంటేజీపై చర్చ
    • పర్సంటేజీ విధానం అనుమతించిన సినిమాలనే ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు
    • ఏకపక్ష నిర్ణయం సరికాదన్న నిర్మాతలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV