సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో
- ఘనంగా జరిగిన వీవీ లక్ష్మీనారాయణ కుమార్తె వివాహ రిసెప్షన్
- శుక్రవారం జూబ్లీహిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో రిసెప్షన్
- వధూవరులు నిత్య- నాగార్జునలను ఆశీర్వదించిన చంద్రబాబు
