తెలంగాణలో స్కూల్స్ రీఓపెనింగ్‌పై విద్యాశాఖ ఏం చెప్పిందంటే..!

Telangana government on schools reopening
  • 12వ తేదీ నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు వెల్లడి
  • విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని సూచన
  • పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై విద్యా శాఖ క్లారిటీ
తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది. దీంతో ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది.
Go Back to Shorts
Telangana

More Telugu News